అంగన్‌వాడీ ఉద్యోగాలు 2023 | 10th పాస్ ఐతే చాలు సొంత గ్రామాలలో ఉద్యోగాలు భర్తీ

Anganwadi jobs 2023 సొంత గ్రామములో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకునే వారందరికీ ఈ పోస్టు ద్వారా రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి తెలియజేస్తాము. 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులందరు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు చక్కని అవకాశం కలదు.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మేము అందించే మొత్తం సమాచారం మీకు నచ్చితే, ప్రతిరోజూ కొత్త ఉద్యోగ సమాచారం కోసం మా వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి. మేము ప్రతిరోజూ ఉద్యోగ సమాచారాన్ని మీకు నేరుగా పోస్ట్ చేస్తాము. దయచేసి మేము అందించిన ఉద్యోగ సమాచారం యొక్క చివరి భాగంలో దరఖాస్తు చివరి తేదీ మరియు ప్రారంభ తేదీని స్పష్టంగా చదివి, ఆపై దరఖాస్తు చేయండి.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

అంగన్‌వాడీ ఉద్యోగాలు 2023

అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ 11,500/- మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ 7,000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7,000/- చెల్లించబడును.

రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.

అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే. తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. రెండు నోటిఫికేషన్ల పూర్తి వివరాలు క్రింది లింక్ పై క్లిక్ చేయడం ద్వారా పొందండి.

ఇది కూడా చదవండి : 

దరఖాస్తు
దరఖాస్తు చేయడానికి మేము లింక్‌ని కనుగొనలేదు. దొరికితే, అది ఈ పోస్ట్‌లో నవీకరించబడుతుంది

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

మా లక్ష్యం :- ప్రతి అభ్యర్థికి తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని పొందే హక్కు ఉందని మేము విశ్వసిస్తున్నాము, కాబట్టి మేము ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ను భాగస్వామ్యం చేస్తున్నాము. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు మా ముందస్తు ఉద్యోగ శోధనను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a comment