Central Government Jobs 2023 : ప్రభుత్వం నుండి విడుదలైన అసిస్టెంట్ పోస్టులు | ₹56,900 వేలతో ఉద్యోగం

Central Government Jobs 2023 : ప్రభుత్వం నుండి విడుదలైన అసిస్టెంట్ పోస్టులు | ₹56,900 వేలతో ఉద్యోగం

Central Government Jobs 2023 : కేంద్రం వారి ఆద్వర్యం లో ఎన్నో శాఖలు ఉంటాయి ఆ శాఖల నుండి చాలా వరకు ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కావడం జరుగుతుంది . అయితే నిరుద్యోగులకు ఒక చక్కటి అవకాశాన్ని ప్రభుత్వం వారి కల్పిస్తున్నారు మీరు ఈ అవకాశాన్ని మాత్రం తప్పక వినియోగించుకోండి .

మీరు ఈ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకొనే ముందు ఈ ఆర్టికల్ ను మీరు పూర్తిగా చదివిన తర్వాత మీరు మన వెబ్సైట్ ను ఫాలో అవ్వండి అలాగే టెలిగ్రాం చానెల్ కూడా ఫాలో అవ్వండి అక్కడ మీకు ఉద్యోగాలకు సంబందించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ విడుదల పోస్టులు చేస్తుంటాము

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

ఉద్యోగాలు ఏ శాఖ వారు విడుదల చేశారు
మన కేంద్రం వారి ఆద్వర్యం లో ఎన్నో శాఖలు ఉంటాయి అందులో ఒక మంచి శాఖ అయిన ICFRE అనే శాఖ నుండి అయితే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది .
ఈ ప్రభుత్వ నోటిఫికేషన్ లో ఏ ఉద్యోగాలు విడుదల చేశారు ఏంటి అన్నది మీరు కింద చదివి తెలుసుకోగలరు .

ఈ శాఖ నుండి ఏ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది
ఈ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ నుండి ఎన్నో రకాల పోస్టులు విడుదల కావడం జరిగింది అయితే ఏ పోస్టులు విడుదల చేశారు ఏంటి అన్నది కింద చదివి తెలుసుకోగలరు .

టెక్నికల్ అసిస్టెంట్

MTS

విద్యా అర్హత
మీరు ఈ ప్రభుత్వం వారు విడుదల చేసిన ఉద్యోగాలకు దరకాస్తు చేసుకోవాలి అంటే మీరు ఆయా పోస్టులకు సంబందించిన విద్యా అర్హతను పొంది ఉండాలి .
మీరు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకోవాలి సైన్స్ లో బ్యాచులర్ డిగ్రీ ను పొంది ఉండాలి .
మీరు MTS పోస్టులకు దరకాస్తు చేసుకోవాలి అంటే మీరు 10వ తరగతి గ్రాడ్యుయేషన్ ను పొంది ఉండాలి .

వయస్సు అర్హత
మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కు దరకాస్తు చేసుకోవాలి అనుకున్న సరే వయస్సు అర్హత అనేది ఉంటుంది . మీరు ఈ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకోవాలి అంటే మీకు పోస్టును అనుసరించి 21 ఏళ్ల ఉన్నవారి నుండి 37 ఏళ్లు ఉన్నవారి వరకు అందరు దరకాస్తు చేసుకోగలరు.

జీతం ఎంత ఇస్తారు
మీకు ఈ ఉద్యోగాలలో పోస్టును అనుసరించి జీతం అందిస్తారు అయితే ఇక్కడ మీకు ఇక్కడ చేరగానే 18,000 నుండి 92,300 వేల వరకు నెలకు జీతం ఇవ్వడం జరుగుతుంది .
మీరు ఈ ప్రభుత్వ జీతాన్ని పొందాలి అనుకుంటే కచ్చితంగా దరకాస్తు చేసుకోండి.

దరకాస్తు చేసుకోవడానికి చెల్లించాల్సిన రుసుము
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కు దరకాస్తు చేసుకోవాలి అంటే మీరు 500/- రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏ ప్రభుత్వ నోటిఫికేషన్ కు దరకాస్తు చేసుకోవాలి అనుకున్న సరే రుసుము చెల్లించాలి

ముక్యమైన తేదీలు
దరకాస్తు ప్రారంభమైన తేదీ 19-7-2023
దరకాస్తు చివరి తేదీ 4-8-2023

దరకాస్తు చేసుకోవడం ఎలా
మీరు అన్ని అర్హతలను కలిగి ఉన్నవారైతే కనుక అఫిసియల్ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి లేదా కిందన మేము ఇచ్చిన అప్లై నౌ పై క్లిక్ చేయండి
చేసుకున్న తర్వాత అక్కడ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేయండి.
అప్లికేషన్ లో మీరు మీ పూర్తి వివరాలను ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు రుసుమును చెల్లించండి
చెల్లించిన తర్వాత మీరు అప్లికేషన్ ను సబ్మిట్ చేయండి

సారాంశం
మీరు ఈ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకోవడానికి పోస్టును అనుసరించి 10వ తరగతి అలాగే బ్యాచులర్ డిగ్రీ ను పొంది ఉండాలి .
మీరు ఈ ఆర్టికల్ ను మీ ప్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి వారికి కూడా ఈ ఆర్టికల్ ఎంతో ఉపయోగపడుంటుంది .

ముక్యమైన లింకులు

Apply Online Click Here
మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

Leave a comment