Central government jobs 2023:కేంద్ర ప్రభుత్వం భారీ ఉద్యోగాలు విడుదల| వెంటనే అప్లై చేయండి

Central government jobs 2023:కేంద్ర ప్రభుత్వం భారీ ఉద్యోగాలు విడుదల| వెంటనే అప్లై చేయండి

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 4,062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, పీజీటీ, అకౌంటెంట్, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపుwww.emrs.tribal.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

పోస్టుల వివరాలు:
1. ప్రిన్సిపాల్: 303
2.పీజీటీ: 2266
3.అకౌంటెంట్: 361
4.జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్: 759
5.ల్యాబ్ అటెండెంట్: 373

విద్యార్హతలు:
1.ప్రిన్సిపాల్: మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ డిగ్రీ మరియు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2. పీజీటీ:
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు బీఈడీ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
( సబ్జెక్టుల వివరాలు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని తెలుసుకోండి)
3.అకౌంటెంట్:
బీకాం డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు.
4.జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్:
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై టైపింగ్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
5.ల్యాబ్ అటెండెంట్:
ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూప్ చదివిన అభ్యర్థులు అప్లైచేసుకోవచ్చు. (లేదా)
10వ తరగతి పాసై డిప్లమా ఇన్ లాబోరేటరీ టెక్నిక్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

ఇది కూడా చదవండి : 

వయోపరిమితి:
1.ప్రిన్సిపాల్:50 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
2.పీజీటీ:40 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవచ్చు
3.అకౌంటెంట్:30 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
4.జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్:
30 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు.
5.ల్యాబ్ అటెండెంట్:
30 సంవత్సరముల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు

అన్ని పోస్టులకు: SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు.. BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:
1.ప్రిన్సిపాల్:నెలకు Rs.78,800/- నుంచి Rs.2,09,200/- వరకు
2. పీజీటీ:నెలకు Rs.47,600/- నుంచి Rs.1,51,100/- వరకు
3. అకౌంటెంట్:నెలకు Rs.35,400/- నుంచి Rs. 1,12,400/- వరకు
4.జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్: నెలకు Rs. 19,900/- నుంచి Rs.63,200/- వరకు
5.ల్యాబ్ అటెండెంట్:నెలకు Rs.18,000/- నుంచి Rs.56,900/- వరకు

అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
1.ప్రిన్సిపాల్: Rs.2000/-
2.పీజీటీ: Rs.1500/-
3. అకౌంటెంట్: Rs. 1000/-
4.జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్: Rs. 1000/-
5.ల్యాబ్ అటెండెంట్: Rs.1000/-

ఎంపిక విధానం:
రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 జూలై 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి

important links 

APPLY LINK CLICK HERE 
ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

Leave a comment