Constable Jobs | కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు

Constable Jobs: 458 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు

ITBP Recruitment 2023: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP).. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులను భర్తీ చేయనుంది.

ITBP Driver Recruitment 2023: భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP).. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులను భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ITBP ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 26 దరఖాస్తులకు చివరితేది. వివరాల్లోకెళ్తే.

మేము అందించే మొత్తం సమాచారం మీకు నచ్చితే, ప్రతిరోజూ కొత్త ఉద్యోగ సమాచారం కోసం మా వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి. మేము ప్రతిరోజూ ఉద్యోగ సమాచారాన్ని మీకు నేరుగా పోస్ట్ చేస్తాము. దయచేసి మేము అందించిన ఉద్యోగ సమాచారం యొక్క చివరి భాగంలో దరఖాస్తు చివరి తేదీ మరియు ప్రారంభ తేదీని స్పష్టంగా చదివి, ఆపై దరఖాస్తు చేయండి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

ప్రత్యేక నోటీసు :- ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఈ విధంగా, ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగ బడి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే తెలుగు ఉద్యోగాల నవీకరణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు & పార్ట్ టైమ్/ఫుల్ టైమ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మీ దృష్టికి :- మేము అందించిన అన్ని ఉద్యోగ సమాచారం పూర్తిగా ఉచితం మరియు ఏ అభ్యర్థుల నుండి డబ్బు తీసుకోబడదు. ఎవరైనా ఉద్యోగ బడి పేరుతో డబ్బులు అడిగితే వెంటనే మా ఈమెయిల్ అడ్రస్ కు మెసేజ్ చేసి మా దృష్టికి తీసుకురావాలి.

పూర్తి ఉద్యోగ వివరాలు

మొత్తం ఖాళీలు : 458
కానిస్టేబుల్(డ్రైవర్) గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్): 458 పోస్టులు

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,700-రూ.69,100.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 27, 2023
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 26, 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ :https://recruitment.itbpolice.nic.in/

నోటిఫికేషన్‌

itbp-constable

మా లక్ష్యం :- ప్రతి అభ్యర్థికి తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని పొందే హక్కు ఉందని మేము విశ్వసిస్తున్నాము, కాబట్టి మేము ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ను భాగస్వామ్యం చేస్తున్నాము. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు మా ముందస్తు ఉద్యోగ శోధనను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a comment