Outsourcing jobs 2023 | 10th అర్హతతో ఒకేసారి 4 నోటిఫికేషన్లు

మహిళా అభివృద్ధి & సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ విభాగము, స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ రంగారెడ్డి జిల్లా, తదితర జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కాంట్రాక్టు (DCPURSAA) మరియు ఔట్ సోర్సింగ్ (CHL) ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు TS Govt అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మేము అందించే మొత్తం సమాచారం మీకు నచ్చితే, ప్రతిరోజూ కొత్త ఉద్యోగ సమాచారం కోసం మా వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి. మేము ప్రతిరోజూ ఉద్యోగ సమాచారాన్ని మీకు నేరుగా పోస్ట్ చేస్తాము. దయచేసి మేము అందించిన ఉద్యోగ సమాచారం యొక్క చివరి భాగంలో దరఖాస్తు చివరి తేదీ మరియు ప్రారంభ తేదీని స్పష్టంగా చదివి, ఆపై దరఖాస్తు చేయండి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here

 

ప్రత్యేక నోటీసు :- ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఈ విధంగా, ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగ బడి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కర్ణాటక ఉద్యోగాల నవీకరణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు & పార్ట్ టైమ్/ఫుల్ టైమ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మీ దృష్టికి :- మేము అందించిన అన్ని ఉద్యోగ సమాచారం పూర్తిగా ఉచితం మరియు ఏ అభ్యర్థుల నుండి డబ్బు తీసుకోబడదు. ఎవరైనా ఉద్యోగ బడి పేరుతో డబ్బులు అడిగితే వెంటనే మా ఈమెయిల్ అడ్రస్ కు మెసేజ్ చేసి మా దృష్టికి తీసుకురావాలి.

TS Child Helpline Vacancy 2023 పూర్తి ఉద్యోగ వివరాలు

 • ప్రటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ నీర్
 • ఫీసర్ వాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్
 • లీగల్ కం ప్రొహిబిషన్ ఆఫీసర్
 • అవుట్ రిచ్ వర్కర్
 • SAA మేనేజర్
 • SAA సోషల్ వర్కర్
 • ANM
 • చొకిదార్
 • ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్
 • కొన్సిలర్స్
 • చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైసర్
 • కేస్ వర్కర్

ఖాళీల వివరాలు :
రంగారెడ్డి జిల్లా – 30 పోస్టులు
మేడ్చల్, మల్కాజిగిరి – 18 పోస్టులు
హైదరాబాద్ – 28 పోస్టులు
హైదరాబాద్( WCD కంట్రోల్ రూమ్) – 20 పోస్టులు

TS Outsourcing jobs 2023 Eligibility Criteria :

వయస్సు :
TS Govt నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :
పోస్టును బట్టి ఏదైనా 10th, ఇంటర్, గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

చిరునామా : The Commissioner, Department of Women Development & Child Welfare, H. No. 8-3-222, vengalrao Nagar, Near Saradhi Studios, Ameerpet, Hyderabad – 500038.

దరఖాస్తు ఫీజు :
జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
మిగితా అభ్యర్ధులు – రూ 0/-

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం : జూన్ 18, 2023
దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 30, 2023

మా వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి Click Here 
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి Click Here
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్

మా లక్ష్యం :- ప్రతి అభ్యర్థికి తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని పొందే హక్కు ఉందని మేము విశ్వసిస్తున్నాము, కాబట్టి మేము ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ను భాగస్వామ్యం చేస్తున్నాము. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు మా ముందస్తు ఉద్యోగ శోధనను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a comment